Malvi Malhotra: అందాల ఆరబోస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్
మాల్వి మల్హోత్రా భారతీయ నటి, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ సినిమాలులో హీరోయిన్గా నటిస్తుంది. మల్హోత్రా 2017లో హిందీ టీవీ సీరియల్ ఉడాన్‌లో పరిశ్రమకు పరిచయం అయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్‌తో తిరగబడరా స్వామి చిత్రంలో నటిస్తుంది. తనకు సంబంధించి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్నాయి.