Faria Abdullah : తన అందాలతో హీటెక్కిస్తున్న ముద్దుగుమ్మ చిట్టి ఫరియా
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వాళ్లంతా ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోవడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. అలాంటి వారిలో 'జాతి రత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వాళ్లంతా ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోవడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. అలాంటి వారిలో ‘జాతి రత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒకరు.
నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ తెరకెక్కించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఇందులో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయింది ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే ఈ బ్యూటీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
జాతి రత్నాలు’ వంటి భారీ హిట్ తర్వాత ఫరియా అబ్దుల్లాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాలో నటించాలని చర్చలు కూడా జరిపారు. అయితే, ఈ బ్యూటీ మాత్రం అన్ని సినిమాలనూ ఒప్పుకోవడం లేదు. అందుకే చాలా ప్రాజెక్టులను రిజెక్ట్ చేసేసింది. అందుకే ఇప్పటి వరకూ ఒక్క దానిని కూడా ప్రకటించలేదు.
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా పరిచయం అయింది. అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో తన ఇనోసెంట్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఆమెను తెలుగు కుర్రాళ్లంతా క్రష్ లిస్టులో చేర్చేసుకున్నారు.
‘జాతి రత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా షేర్ చేసిన ఫొటోలో బ్లాక్ డ్రెస్ ధరించింది. ఇక, ఇందులో ఆమె ఎద అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఆ సినిమాలో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా క్లీవేజ్ షో చేయడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.