స్టార్ హీరో పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej), కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన తెలుగు చిత్రం బ్రో(BRO) నిన్న(జులై 28)న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్షన్స్ సాధించిందో ఇప్పుడు చుద్దాం.
రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కాంత మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది చూసిన రానా, దుల్కర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
ఓ బాలీవుడ్ హీరోయిన్ గురించి ఒక రివ్యూవర్ 5 కేజీలు పెరిగావని కామెంట్ చేశారని, అందుకు ఆమె బాధపడినట్లు పేర్కొన్నారు. అయితే సినిమాను బట్టి బరువు పెరగడం, తగ్గడం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఢిల్లీ భామ, బ్రో మూవీ హీరోయిన్ కేతికా శర్మ హాట్ చిత్రాలతోపాటు తన బయోగ్రఫీ గురింంచి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. తక్కువ సమయంలోనే పవన్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ గురించి ఇప్పుడు చుద్దాం.
మహానటితో దుల్కర్ సల్మాన్(Dulquer salmaan) తన తెలుగు అరంగేట్రం చేసాడు. తెలుగులో అతని రెండో చిత్రం సీతారామంతో పెద్ద ఎత్తున క్రేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు తాజాగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky atluri)తో లక్కీ భాస్కర్(Lucky Bhaskar) అనే మూవీ చేస్తున్నారు.
సాయిధరమ్ తేజ హీరోగా నటించిన బ్రో మూవీ ఈ రోజు రిలీజైంది. సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. మామతో కలిసి నటించడం పట్ల సాయి ఎమోషనల్ అయ్యారు.
స్టార్ హీరో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో వచ్చిన బ్రో మూవీ ఈరోజు(జులై 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. భారీ అంచనాల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి నేది ఇప్పుడు చుద్దాం.
సాయి ధరమ్ తేజ, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్రో మూవీ ఈ రోజు రిలీజైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. ఓవర్సీస్లో సినిమా చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. మూవీ బాగుందని చెబుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు.
క్రేజీ హీరోయిన్ శ్రీలీల గురించి తెలియనివారు ఉండరు. ప్రస్తుతం ఏ మూవీలో చూసినా శ్రీలీలే కనపడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరికీ లేని క్రేజ్ ఈ తెలుగు అమ్మాయి సొంతం చేసుకుంది. అందుకే ఆఫర్లు అన్నీ ఈ బ్యూటీ చుట్టే తిరుగుతున్నాయి. స్టార్ హీరో దగ్గర నుంచి కుర్ర హీరో వరకు అందరూ శ్రీలీలే తమకు హీరోయిన్ గా రావాలని కోరుకుంటున్నారు.
ఈ మధ్య కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ కోవకు చెందిన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'దిల్ సే' విడుదల కానుంది. ఆగస్టు 4వ తేదిన ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
టాలీవుడ్ సంచలనం సంయుక్తా మీనన్. ఈ గోల్డెన్ బ్యూటీ వరస ఛాన్స్ లతో దూసుకుపోతోంది. ఆమె నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో, ఆమె గోల్డెన్ గర్ల్ గా మారిపోయింది. సంయుక్త సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఏర్పడింది.
టాలెంటెడ్ యంగ్ హీరీల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వరస సినిమాలతో ఈ హీరో దూసుకుపోతున్నాడు. ఇటీవల దాస్ కా దమ్కీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా నెగిటివ్ రోల్ లో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. చిరు డైలాగ్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ కొత్త మూవీ టైటిల్ ఖరారు చేశారు. కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.