అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే.. పుష్ప 2ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అయితే ఇప్పటి వరకు షూటింగ్ అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు. కానీ త్వరలోనే పుష్ప2 టీజర్‌తో సర్ప్రైజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. టీజర్‌తోనే పుష్ప 2ని పీక్స్‌కు తీసుకెళ్లాలని చూస్తున్నారట. దాంతో ప్రస్తుతం పు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రావాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ కాస్త.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మారిన సంగతి తెలిసిందే. దీనికి ‘మనల్ని ఆపేది ఎవడ్రా’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఎందుకు మారింతో ఫ్యాన్స్‌కు అంతు బట్టడం లేదు. టైటిల్‌తో పాటు కథ కూడా మరిందా అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పవన్-త్రివి...
ప్రస్తుతం బాలయ్య, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ ఇద్దరిని ఒకే వేదిక పై చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆహా టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలకే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే.. నెక్ట్స్ లెవల్ అంటున్నారు. రీసెంట్గా ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో కోసం.. ప్రభాస్, గోపీచంద్‌కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ చేశారు. ఈ ఇద్దరు స్టిల్స్ కూడా రిలీజ్ చే...
ప్రభాస్, రాజమౌళి.. ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య అంతకుమించి అనుబంధం ఉంది. ఛత్రపతి సినిమా చేసిన తర్వాత.. ఇద్దరి మధ్య బాండింగ్ మరింత బలపడింది. అందుకే బాహబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసి.. సినిమా ప్రపంచాన్నే తమవైపుకు తిప్పుకున్నారు. అక్కడి నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక జక్కన్న అయితే.. ఆర్ఆర్ఆర్ మ...