సినీ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) వరుస ట్వీట్లతో సందడి చేస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ లో రోజూ ఏదోక అప్ డేట్ పెడుతూ ఉంటారు. పవర్ స్టార్(Pawan Kalyan) భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ జనసేనాని గురించే ఎక్కువగా ట్వీట్లు చేస్తూ ఉంటారు.
చాలా రోజుల తర్వాత దర్శకుడు అవసరాల శ్రీనివాస్(avasarala srinivas) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇది. "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" పేరుతో ఈ సినిమా రూపొందింది.
మహేష్ బాబు ఫారిన్ టూర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత బిజీగా ఉన్నా.. గ్యాప్ దొరికితే చాలు వెంటనే ఫారిన్‌లో వాలిపోతాడు. ఒక్కోసారి ఒక్కో దేశాన్ని చుట్టి వస్తుంటాడు. మామూలుగా అయితే.. తన సినిమా రిలీజ్ అయిన తర్వాత.. కొన్ని వారాల పాటు ఫారిన్ టూర్‌లో ఉంటాడు మహేష్.
కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ 'అమిగోస్' ముందే నుంచే పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. బింబిసార బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్.. అమిగోస్‌కు మరింతగా కలిసి రానుంది.
Pathaan breaks KGF 2 Record. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. జనవరి 25న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా.. హిందీలో కెజియఫ్ చాప్టర్ 2 రికార్డ్ బ్రేక్ చేసింది.
If the content is new Nandamuri Kalyan Ram will Connect immediately. కంటెంట్ కొత్తగా ఉంటే చాలు.. వెంటనే కనెక్ట్ అయిపోతాడు నందమూరి కళ్యాణ్ రామ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న సినిమాలే చేస్తూ వచ్చాడు.
Huge Plan for SSMB 28. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్ డిలే అవుతు వస్తోంది.
Pawan Kalyan-Sai Dharam Tej's Vinodaya Sitham Telugu remake update. తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌ను.. చడీ చప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టేశారని టాక్. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట.
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలన్నీ విజయవంతమైనా ఈ మధ్యకాస్త బ్రేక్ ఇచ్చాడు. రెండు మూడేళ్ల నుంచి నాని నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదనే టాక్ ఉంది.
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా 'సార్' అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు.
Samantha Ruth Prabhu buys a luxurious three-bedroom apartment in Mumbai for Rs 15 crores. ముంబైలో సీ ఫేసింగ్ ఉన్న ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కున్న సమంత. దాని ఖరీదు దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని బీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్ ఇన్స్టా గ్రామ్ లో 12 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయాడు. ప్రజెంట్ మన స్టార్ హీరోలకు.. సినిమాల రికార్డ్స్‌తో పాటు.. సోషల్ మీడియా రికార్డ్ కూడా ప్రెస్టేజ్‌గా మారింది. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్ బుక్‌లలో ఫాలోయింగ్ ఎంతుంటే.. అంత క్రేజ్ అంటున్నారు.