• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

SIR Project : ‘సార్‌’ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరు!?

SIR Project : వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'సార్‌'. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

February 21, 2023 / 02:46 PM IST

Trivikram : మరోసారి పవన్ రీమేక్ కోసం!?

Trivikram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరిది టాలీవుడ్‌లో డెడ్లీ కాంబినేషన్.. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఙాత వాసి వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అయితే మళ్లీ పవన్, త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు.

February 21, 2023 / 01:37 PM IST

Mrunal Thakur కు బంపర్ ఆఫర్!?

Mrunal Thakur : సీతారామం సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్‌ని చూసి.. నిజంగానే సీతలా ఉందని తెగ మురిసిపోయారు తెలుగు కుర్రకారు. కానీ ఇటీవల ఓ సాంగ్‌లో అమ్మడి గ్లామర్ షో చూసి షాక్ అయ్యారు.

February 21, 2023 / 12:07 PM IST

Mega Star : రీమేకే వద్దంటుంటే.. మెగాస్టార్‌ను పవర్ స్టార్‌ ఫ్యాన్ అంటున్నారే!

Mega Star : సోషల్ మీడియా పుణ్యమా అని.. పుకార్లకు కొదవ లేకుండా పోతోంది. ఏ చిన్న మ్యాటర్ అయినా సరే.. క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ఇక సినిమా లీకేజీల గురించి అయితే.. ఎంత చెప్పినా తక్కువే.

February 21, 2023 / 11:39 AM IST

Rajamouli – Mahesh : రాజమౌళి భారీ ప్లాన్.. మహేష్‌తో మల్టీ స్టారర్!?

Rajamouli - Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రూమార్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

February 21, 2023 / 11:24 AM IST

Trailer Release: ‘పులి – మేక‌’ ట్రైలర్ రిలీజ్

ఇప్పుడంతా థ్రిల్లింగ్ మూవీస్ కి, సైకో కిల్లర్స్ వెబ్ సీరీస్(Web Series) కు డిమాండ్ పెరిగింది. తాజాగా అలాంటి కాన్సెప్ట్ తోనే 'పులి మేక'(Puli Meka) వెబ్ సీరీస్ రూపొందింది. తాజాగా ఈ వెబ్ సీరీస్ కు సంబంధించి ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది.

February 20, 2023 / 09:24 PM IST

Viral video: ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ తో స్టెప్పులేసిన మృణాల్ ఠాకూర్

బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కుమార్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డాన్స్ చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.

February 20, 2023 / 09:24 PM IST

Movie Trailer: ‘నో ఎంట్రీ’ ట్రైలర్ రిలీజ్

విభిన్న కథాంశాలతో కోలీవుడ్(Kollywood) హీరోయిన్ ఆండ్రియా(Andrea) సినిమాలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆండ్రియా 'నో ఎంట్రీ' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది.

February 20, 2023 / 07:14 PM IST

Prabhas : షాకింగ్.. ‘ఆదిపురుష్‌’ ఒక్క సీన్‌కు అన్ని కోట్లా!?

Prabhas : ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై ఎంతలా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. టీజర్‌లోని గ్రాఫిక్స్ యానిమేషన్‌లా ఉన్నాయని తేల్చేశారు జనాలు.

February 20, 2023 / 05:55 PM IST

Dhanush: తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్‌‌ ఇచ్చిన ధనుష్‌

హీరో ధనుష్(Dhanush) తన తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చారు. కన్నవారికి కోట్ల రూపాయల విలువైన ఇంటిని ధనుష్ గిఫ్ట్ గా ఇచ్చి వారిని సర్‌ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

February 20, 2023 / 05:34 PM IST

SSMB28 కోసం బాలీవుడ్ బ్యూటీ!?

SSMB28 :సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా.. అంటే ఔననే వినిపిస్తోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్.

March 1, 2023 / 12:54 PM IST

Balayya – Tarak : ఇది నిజం.. బాలయ్యకు విలన్‌గా తారక రత్న ఫిక్స్, కానీ ఈలోపే!

Balayya - Tarak : నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అది కూడా నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా.. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.. మరింత కలిచివేసింది.

February 20, 2023 / 02:41 PM IST

Kanthara -2 : ‘కాంతార 2’లో రజనీ కాంత్.. ఇక బాక్సాఫీస్ బద్దలే!?

Kanthara -2 : కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. తానే ఈ సినిమాకు దర్శకత్వం వహించి, నటించాడు. ఊహించని విధంగా కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది.

February 20, 2023 / 02:37 PM IST

Posani : తండ్రి ఆత్మహత్యను తలచుకుని ఏడ్చేసిన పోసాని

పోసాని (Posani) కృష్ణమురళి.. సినీరంగంలో రచయతగా మొదలయిన ఇతని కెరీర్, ఆ తరువాత దర్శకుడిగా(Director), నిర్మాతగా, నటుడిగా ఎన్నో సేవలు అందించాడు. నటుడిగా తనదైన మార్క్ చూపించినవారాయన. తాజా ఇంటర్వ్యూ(Interview)లో మాట్లాడుతూ ఆయన తన తల్లిదండ్రులను గురించి ప్రస్తావించారు. "మా నాన్న చాలా మంచివాడు ... చూడటానికి గుమ్మడిగారిలా ఉండేవాడు. ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లు ఉండేవి కాదు. కానీ కొంతమంది ఆయనకి పేకాట అలవాటు...

February 20, 2023 / 01:02 PM IST

Balayya-NTR : తారక రత్న మరణంతో.. బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలు వాయిదా!?

Balayya-NTR :నందమూరి తారకరత్న కన్నుమూత అభిమానులను శోక సంద్రంలో పడేసింది. సినిమాల పరంగా అనుకున్నంత స్థాయిలో విజయాలు అందుకోలేకపోయినప్పటికీ.. నటనపరంగా ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తునే వచ్చారు తారక రత్న. ఈ మధ్యే విలన్‌గా బాబాయ్ బాలయ్య సినిమాలో నటించేందుకు సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.

February 20, 2023 / 10:51 AM IST