• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Shahrukhs son: డైరెక్టర్‌గా షారుఖ్ కొడుకు.. టైటిల్ ఇదే!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh) గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గానే పఠాన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు షారుఖ్. ఏకంగా వెయ్యి కోట్లు రాబట్టి.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీతో 'డంకీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలున్నాయి. ఇక షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్(aryan khan) గురించి తరచుగా ఏదో ఒక వార్త వింటూనే ఉన్నామ...

May 2, 2023 / 02:41 PM IST

Rasmika: రష్మిక వీడియో వైరల్.. ఆ IPL టీమ్‌కే నా సపోర్ట్, ఆ క్రికేటర్ అంటే ఇష్టం!

ప్రస్తుతం సోషల్ మీడియా.. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటూ హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూపై బెంగళూరు టీమ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదం చెలరేగింది. ఇదే సమయంలో రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికేటర్ అండ్ ఐపీఎల్ టీమ్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుత...

May 2, 2023 / 02:14 PM IST

Akhanda2: ‘అఖండ 2’ స్టోరీ ఇదే.. టార్గెట్ అదే!

నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది డెడ్లీ కాంబినేషన్. ఈ ఇద్దరు చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అది కూడా సీక్వెల్ కావడంతో సంచనాలతో పాటు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అఖండ2 కథ కూడా లీక్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది. మరి అఖండ 2 అసలు కథేంటి!?

May 2, 2023 / 01:24 PM IST

OTT Content:ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీ, వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే

ఓటీటీలో ఈ వారం 21 సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ సిరీస్ ఏ ప్లాట్‌ఫామ్‌లో వస్తుందో తెలుసుకొండి.

May 2, 2023 / 01:06 PM IST

Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ కోసం మోకోబోట్ కెమెరా!

ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది గానీ.. పెద్దగా టెక్నాలజీ తెలియని రోజుల్లోనే.. బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేశాడు స్టార్ డైరెక్టర్ శంకర్. జెంటిల్‌మేన్ మొదలుకొని.. లాస్ట్ ఫిల్మ్ రోబో2.0 వరకు శంకర్ సినిమాల్లో వాడే టెక్నాలజీ, గ్రాఫిక్స్ చూస్తే ఫిదా అవాల్సిందే. అందుకే ఈసారి మెగావపర్ స్టార్ రామ్ చరణ్ కోసం మోకో బోట్ కెమెరా వాడుతున్నారు. ఇంతకు ముందే ఈ కెమెరాని సినిమాల్లో వాడినా.. ఇప్ప...

May 2, 2023 / 12:07 PM IST

Ramabanam: ‘రామబాణం’ హీరో, డైరెక్టర్ మధ్య గొడవ.. ఇదే క్లారిటీ!

లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అలాంటి ఈ ఇద్దరు గొడవ పడ్డారా? అంటే నమ్మలేని విషయమే. కానీ ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య గొడవ అటగా.. అంటూ చెవులు కొరుక్కున్నారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు గోపిచంద్.

May 2, 2023 / 12:00 PM IST

Pawan Kalyan: పవన్ రీమేక్‌ కోసం ‘దేవుడే దిగి వచ్చిన’

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుని హోల్డ్‌లో పెట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాడు. అయితే వీటి కంటే ముందే.. రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.

May 2, 2023 / 10:35 AM IST

Kerala Story: వివాదంలో ‘కేరళ స్టోరీ’.. నిరూపిస్తే కోటి బహుమతి!

బాలీవుడ్‌లో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన అరాచకాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారని.. ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. అదే రేంజ్‌లో వివాదాలు కూడా ఈ సినిమాను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కూడా ఓ సినిమా గురించి ఇదే రేంజ్‌లో రచ్చ జరుగుతోంది. అసలు కేరళ స్టోరీ ఎందుకు వివాదం అవుతోంది?

May 2, 2023 / 09:41 AM IST

Vimanam Movie: ‘విమానం’ మూవీ నుంచి అన‌సూయ‌ పోస్ట‌ర్ రిలీజ్‌

విభిన్న పాత్రలు పోషించే సముద్రఖని(Samudrakhani) నటిస్తోన్న ద్విభాషా చిత్రం విమానం(Vimanam Movie). ఈ మూవీకి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.

May 1, 2023 / 07:38 PM IST

Singer Chinmayi: ఆడవాళ్లు జాకెట్ వేసుకోకూడదు.. సింగర్ షాకింగ్ కామెంట్స్

సింగర్ చిన్మయి అంటే ఠక్కున గుర్తు పట్టడం కాస్త కష్టమే. కానీ సమంతకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి అంటే.. ఠక్కున గుర్తు పడతారు. ఈమె చెప్పిన డస్కీ వాయిస్ డబ్బింగ్.. అచ్చు సమంత వాయిస్‌లానే ఉంటుంది. అందుకే సమంత అనగానే.. చిన్మయి కూడా అందరికీ గుర్తొస్తుంది. అయితే సింగర్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాదు.. డేరింగ్ అండ్ డాషింగ్ విషయంలో చిన్మయి తర్వేతే ఎవ్వరైనా. ఆమె చేసే స్టేట్మెంట్స్  అంత బోల్డ్‌ అండ్ ఓప...

May 1, 2023 / 07:18 PM IST

Megastar Chiranjeevi: ట్యాక్సీ డ్రైవర్‌గా ‘మెగాస్టార్’ లుక్ అదిరింది!

ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి.. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమా సోసోగా నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. బాబీ డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య.. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత చిరు నుంచి వస్తున్న ప్రాజెక...

May 1, 2023 / 07:04 PM IST

Nikhil : నిఖిల్‌కు కొత్త టెన్షన్.. భయపడుతున్నాడా!?

యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ2' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన '18 పేజెస్‌'తోను పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నిఖిల్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు.. మిగతా భాషల్లోను నిఖిల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలో.. నెక్స్ట్ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు నిఖిల్. కానీ ఏజెంట్ సినిమా రిజల్ట...

May 1, 2023 / 04:31 PM IST

Agent Movie : అయ్యే పాపం.. ఆ నిర్మాత‌ పరిస్థితి ఏంటో?

ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో సినిమాకు హిట్ టాక్ వస్తే ఓకే.. లేదంటే బక్సాఫీస్ లెక్కే కాదు.. హీరోల డ్యామేజ్ కూడా ఘోరంగా ఉంటుంది. అది ప్రభాస్ సినిమానా.. అఖిల్ సినిమానా.. అని కాదు. సినిమా బాగుందా? లేదా? అనేదే ఆడియెన్స్‌కి కావాలి. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. మేకర్స్ ప్రమోషన్స్‌తో బ్లాక్ బస్టర్ చేసే ఛాన్స్ ఉంటది. అదే నెగెటివ్ టాక్ వస్తే మాత్రం చేతులెత్తేయాల్సిందే. ప్రస్తుతం అఖిల్ పర...

May 1, 2023 / 04:11 PM IST

Actress Shriya: ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం ఉందా.. శ్రియ ఫైర్

హాట్ బ్యూటీ శ్రియ శరణ్ గురించి అందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసులోను క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అది కూడా పెళ్లై, పిల్లలు పుట్టాక కూడా. అంతేకాదు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన సీరియస్ కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

May 1, 2023 / 03:59 PM IST

Balagam Movie: ‘బలగం’ ఖాతాలో మరో పురస్కారం

బలగం మూవీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో అవార్డును సొంతం చేసుకున్నారు.

May 1, 2023 / 03:39 PM IST