ప్రేమ విమానం(Prema Vimanam) వెబ్ ఒరిజినల్ చిత్రం టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) ఈరోజు(ఏప్రిల్ 27న) రిలీజ్ చేశారు. టీజర్ వీడియోలో మనం కూడా విమానం ఎక్కాలిరా అంటున్న పిల్లల సంభాషణ..నీ చెవులంటే మస్తు ఇష్టమని చెబుతున్న హీరో డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ క్రమంలో ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
హీరో గోపీచంద్(gopichand) ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు చిత్రం రామ బాణం(rama banam) U/A సర్టిఫికేట్‌తో సెన్సార్ చేయబడింది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ అస్సలు సీన్లు కట్ చేయలేదని చిత్ర బృందం పేర్కొనడం విశేషం. ఇక ఈ మూవీ మే 5న థియేటర్లలో విడుదల కానుంది.
ప్రస్తుతం పవర్ స్టార్ pawan kalyan ఉన్నంత స్పీడ్‌లో మరో ఏ హీరో కూడా లేడనే చెప్పాలి. ఒకేసారి నాలుగు సినిమాలను హ్యాండిల్ చేస్తున్నారు. పొలిటికల్ ఎజెండాలా సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత రాజకీయంగా పూర్తిగా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్pawan kalyan). ప్రస్తుతం ఓజి(OG) షూటింగ్ కూడా ఓవర్ స్పీడ్‌తో దూ...
హీరోయిన్లకు సర్జరీ అనేది కామన్. తమ బాడీలో ఏదైనా పార్ట్ కాస్త తేడాగా ఉందని స్క్రీన్ పై అనిపిస్తే.. ఆ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు మొహానికి, ముక్కుకి, పెదాలకు సర్జరీలు చేయించుకున్నారు. ఇప్పుడు రకుల్ మాత్రం అస్సలు ఊహించని ప్రైవేట్ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుందనే న్యూస్.. హాట్ టాపిక్‌గా మారింది.
'ఏజెంట్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మెగా పవర్ స్టార్ గెస్ట్‌గా వస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఏజెంట్‌లోనే చరణ్ ఇన్వాల్వ్ అయినట్టు అదిరిపోయు అప్డేట్ ఇచ్చారు.
క్రైమ్ కామెడీ(Crime Comedy) నేపథ్యంలో ఛాంగురే బంగారురాజా చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్(Teaser Release) చేశారు.
మే 5వ తేదిన అరంగేట్రం మూవీ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ప్రముఖ కమెడియన్ మముక్కోయ కన్నుమూశారు.
సంయుక్త(Samyukta Menon) హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. ఓల్డ్ ఫోటోలు షేర్ చేసినా.. విరూపాక్ష రిజల్ట్‌తో అమ్మడు కొత్తగా కనిపిస్తోంది.
అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ.. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదల అవుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు.
శంకర్(Director Shankar) ఆర్సీ15ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమాకు గేమ్ ఛేంజర్(Game Changer Movie) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ని ఓ రేంజ్‌లో షూట్ చేస్తున్నారట.
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేస్తోందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ కట్ అండ్. రన్ టైం ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది.
బాహుబలి మూవీ మేకర్స్‌తో హీరో ప్రభాస్ మరో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు కూడా ఫిక్స్ అయ్యాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కు సంబంధించిన పవన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్లో పవన్ బ్యాక్ సైడ్ కు సంబంధించిన ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు.
హీరోయిన్ సమంత మీద అభిమానంతో ఓ వ్యక్తి తన ఇంటిలోనే గుడిని నిర్మించాడు. సమంత పుట్టినరోజు సందర్భంగా ఆ గుడిని ప్రారంభించనున్నారు.