బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(sonakshi sinha) తన ఇన్ స్టా ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన కొన్ని బ్లాక్ డ్రైస్ ఫొటోలను ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు జూన్ 2, 1987న బిహార్లోని పాట్నాలో జన్మించింది. మొదట కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ 2010లో దబాంగ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్టు కావడంతో రౌడీ రాథోడ్ (2012), సన్ ఆఫ్ సర్దార్ (2012), దబాంగ్ 2 (2012) వంటి అనేక చిత్రాల్లో నటించి మం...
పవన్ కల్యాణ్ రాకతో సెట్స్ పై సందడి వాతావరణం కనిపించింది. ఓ లగ్జరీ వాహనంలో పవన్ సెట్స్ వద్దకు వచ్చారు. పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్వానించారు.
వెన్నెల కిషోర్ ఇంట్లో 2000 నోట్లు గుట్టలుగా ఉండటాన్ని మంచు విష్ణు షేర్ చేయడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
లైఫ్ ఆఫ్ 3 మూవీ టీమ్‌తో హిట్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సినిమాకు హిట్ టీవీ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
మనోజ్ చేయబోయే కొత్త సినిమా డిఫరెంట్ జానర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మనోజ్ కెరీర్ లోనే ఇది ఒక అద్భుతమైన కథగా నిలువనుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమన్నా(Tamannah) హాట్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా హీరోయిన్ తమన్నా ఎన్బికె 108 .. సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది . బాలయ్య బాబు సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు దాదాపు కోటిన్నర రూపాయలు అడిగిందని మీడియా కోడై కూసింది.
బిగ్ బాస్(BigBoss) ఫేమ్ మిత్రా శర్మ(Mitra Sharma) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో హర్ష సాయి(Harsha Sai) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నరేష్-పవిత్రల ‘మళ్లీ పెళ్లి’(Malli pelli). కనీసం రోజులో ఓ సారైనా సోషల్ మీడియా(Social media)లో వీరి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. తాజాగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 'వాట్ ద ఫిష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బాలీవుడ్ మేకర్స్ పై విరుచుకుపడుతునే ఉంటుంది. మ్యాటర్ ఏదైనా సరే.. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కంగనా స్టైల్. సినిమాల కంటే ఏదో ఒక కాంట్రవర్శీతోనే కంగనా ఎక్కువగా వైరల్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈమె నోటి దూల వల్ల 40 కోట్లు లాస్ అయ్యానని అంటోంది.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)తో దేవర సినిమా(Devara Movie)లో నటిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ (Jai sriram Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబైలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈవెంట్ చేస్తూ పాటను విడుదల చేశారు. అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సిద్దార్థ్ చిత్రం టక్కర్(Takkar) ఎట్టకేలకు తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దివ్యాంశ కౌశిక్ కథానాయికగా కార్తీక్ జి క్రిష్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ స్టైలిష్ అవతార్‌లో కనిపించనున్నాడు. కార్తీక్ జి క్రిష్ గతంలో జీ5లో ప్రసారం అవుతున్న కప్పల్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
2016లో విజయ్ ఆంటోనీ హీరోగా.. దర్శకుడు శశి తెరకెక్కించిన 'బిచ్చగాడు' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఓ కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. ఇక ఇప్పుడు సీక్వెల్ మూవీ(bichagadu 2) కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. డే వన్ ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.
మలయాళ స్టార్ టోవినో థామస్ కథానాయకుడిగా జితిన్ లాల్ రూపొందించిన 'అజయంతే రండం మోషణం' (ARM) టీజర్ విడుదలైంది. టీజర్ వీడియో ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.