• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

kaniha : నడవలేని స్థితిలో శ్రీకాంత్‌ హీరోయిన్‌

kaniha ఈ ఫొటోలో ఉన్న నాటి హీరోయిన్‌ని గుర్తుపట్టారా? శ్రీకాంత్‌ హీరోగా నటించిన ఒట్టేసి చెబుతున్నా, రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్‌ సినిమాల్లో నటించిన తమిళనటి కనిహ. ఇప్పుడామె నడవలేని స్థితిలో ఉన్నారు. 2008 తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన కనిహ మళ్లీ ఈ మధ్య కాలంలో మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంటున్నారు.

March 9, 2023 / 05:42 PM IST

Tammareddy : ‘RRR’ సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ (Tolly wood) ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) సంచలన వాఖ్యలు చేశారు. ‘RRR’ సినిమా బృందం ఆస్కార్ కోసం చేస్తున్న ఖర్చుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆస్కార్ (Oscar) కోసం పోటీ పడుతున్న ‘RRR’ సినిమా టీమ్ విమాన ఖర్చులకు పెట్టిన డబ్బుతో 8 సినిమాలు తియ్యొచ్చని చెప్పారు

March 9, 2023 / 04:43 PM IST

chiranjeevi : ఉమెన్స్‌డే స్పెషల్‌.. కూతురికి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi మెగాస్టార్‌ చిరంజీవి ఉమెన్స్‌డే సందర్భంగా ఆయన కుమార్తె సుష్మితకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చారు. బంగారం, వెండితో పూత పూసిన దర్గా అమ్మవారి ప్రతిమని ఉమెన్స్‌ డే సందర్భంగా ఆమెకు అందించారు. ఈ సంగతిని సుస్మిత్‌ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. చిరంజీవికి థాంక్స్‌ చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా యాడ్‌ చేశారు.

March 9, 2023 / 04:22 PM IST

Rana Daggubati చేస్తే అద్భుతమైన సినిమాలే చేయాలి : రానా దగ్గుబాటి

Rana Daggubati: చేస్తే అద్భుతమైన సినిమాలు చేయాలి. లేదంటే అసలు సినిమాలే చేయనకూడదు అంటున్నారు రాణా దగ్గుబాటి. లీడర్‌ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయి తన నటనతో అందరినీ మెప్పించారు రానా. ఎప్పుడూ ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేవారు. అయితే బాహుబలి తర్వాత ఆయన సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు.

March 9, 2023 / 03:33 PM IST

Viral News ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ రావాల్సిందే : గరికపాటి

Garikapati narasimharao ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలూ పొందుతూ ఆస్కార్‌కి నామినేట్‌ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ రావాల్సిందేనని ప్రముఖ ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహారావు అన్నారు. ఈ పాటపై ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఈ పాటపై ఎందుకంత ఆసక్తి నెలకొందా?

March 9, 2023 / 02:21 PM IST

Vishwak Sen’s అఫిషీయల్.. ‘ధమ్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన కొత్త సినిమాతో ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అది కూడా పాన్ ఇండియా లెవల్లో కావడంతో.. ధమ్కీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను ఉంది. వాస్తవానికైతే ఈపాటికే ధమ్కీ థియేటర్లోకి రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల పోస్ట్ పోన్ అయింది.

March 9, 2023 / 01:33 PM IST

Ramcharan : ఆమెతో నటించాలనుంది : అమెరికన్‌ షోలో రాం చరణ్‌

Ram charan : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో, నాటు నాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నటుడు మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌. దీంతో అమెరికన్ టాక్‌ షోల్లో ఇంటర్య్వూలు ఇస్తూ తన భావాలను పంచుకుంటున్నారు రాం. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

March 9, 2023 / 10:06 PM IST

national awards‌పై సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ సెన్సేషనల్ కామెంట్స్

kalyani malik:జాతీయ అవార్డులపై సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ (kalyani malik) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అవార్డులపై (awards) నమ్మకం పోయిందని చెప్పారు. అవార్డులను ఎలా ఎంపిక చేస్తారో ఇటీవల తన ఫ్రెండ్ (friedn) ఒకరు చెప్పారని వివరించారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలో ‘కనుల చాటు మేఘమా’ అనే పాటకు జాతీయ అవార్డు వస్తుందని భావించానని.. చూడాలని పేర్కొన్నారు.

March 9, 2023 / 12:44 PM IST

‘Pawan-Charan’ బ్యాక్ టు బ్యాక్.. ఫ్యాన్స్‌కు పండగే..!

Pawan-Charan : మార్చి నెలలో మెగా ఫెస్ట్ ఓ రేంజ్‌లో జరగబోతుంది. ఇప్పటికే హాలీవుడ్ మీడియాలో రామ్ చరణ్ హైలెట్ అవుతున్నాడు. నాటు నాటు సాంగ్‌తో మార్చి 12న ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే నెలలో చరణ్ బర్త్ డే కూడా ఉంది. మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాభిమానులు.

March 9, 2023 / 11:53 AM IST

Kannada Star Hero ఉపేంద్ర పైనే అందరి దృష్టి.. ‘కబ్జ’ భారీ బిజినెస్!

Upendra : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే.. ఆటోమేటిక్‌గా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి ఉపేంద్ర పైనే ఉంది. రిలీజ్‌కు రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. కబ్జ ముందుగా రాబోతోంది. మార్చి 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు

March 9, 2023 / 11:27 AM IST

Pawan’s నెక్స్ట్ టైటిల్ ‘దేవుడు’!?

Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ డేట్స్ అడ్జెస్ట్ అవక.. క్రిష్, హరీష్ శంకర్, సుజీత్ లాంటి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే హరీష్ శంకర్ ఇంకా సినిమాను మొదలు పెట్టలేదు.. కానీ క్రిష్ పరిస్థితే చెప్పుకోకుండా ఉంది. అసలు ఇప్పట్లో హరిహర వీరమల్లు కంప్లీట్ అవుతుందా..

March 9, 2023 / 10:37 AM IST

Ram Charan Hollywood Project : అవును.. నిజమే.. మెగా అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది!

Ram Charan : ప్రపంచం మొత్తం ఇప్పుడు మారుమోగిపోతున్న పేర్లు మూడే మూడు. రాజమౌళి, తారక్, రామ్ చరణ్.. నిన్న మొన్నటి వరకు రాజమౌళి పేరు బాగా వినిపించగా.. ఇప్పుడు చరణ్‌, తారక్ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఏదో ఓ విషయంలో హైలెట్ అవుతునే ఉన్నాడు.

March 9, 2023 / 10:28 AM IST

Megastar Tweet: మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

ఉమెన్స్ డే(Womens Day) సందర్భంగా సినీ ప్రముఖులంతా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వనితలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల(Celebrities) వరకూ అందరూ మహిళల సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరింజీవి(Megastar Chiranjeevi) కూడా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

March 8, 2023 / 08:54 PM IST

‘Chamkila Angesi’ song of the year : సాంగ్ ఆఫ్ ది ఇయర్.. ‘దసరా’ ఫోక్ మెలోడి అదిరింది!

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా పై ఊహకందని హైప్ క్రియేట్ చేసింది. అలాగే  ధూంధాం దోస్తానా, ఓరి వారి పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  అయితే ఈసారి మాత్రం అదిరిపోయే పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్ రిలీజ్ చేశారు. 'చమ్కీల అంగిలేసి.. ఓ వదినే' అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచేలా ఉంది.

March 8, 2023 / 07:53 PM IST

Yamini Singh Casting couch: ఆ హీరోయిన్‌ను రాత్రి ఒంటరిగా రమ్మన్న హీరో..షాకింగ్ కామెంట్స్ చేసిన నటి

కాస్టింగ్ కౌచ్(Casting couch) ఉద్యమం అప్పట్లో చెలరేగింది. ఆ తర్వాత దాని గురించి మాట్లాడ్డం మానేశారు. చాలా మంది 90 శాతం వరకూ పబ్లిసిటీ కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకున్నారు. దానివల్ల నిజంగా బాధింపబడిన మహిళలు కాస్టింగ్ కౌచ్(Casting couch) గురించి చెప్పడంలేదు. అయితే ఇప్పటికి కూడా ఎక్కడో ఇక చోట ఈ కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ఆ సంఘటనల గురించి సోషల్ మీడియాలో వీడియ...

March 8, 2023 / 09:26 PM IST