బేబమ్మగా టాలీవుడ్ హాట్ కేక్‌లా మారిపోయిన కృతి శెట్టికి.. ప్రస్తుతం సీన్ రివర్స్ అయిపోయింది. ఎంత జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకున్నప్పటికీ.. సరైన కథలు ఎంచుకోలేకపోయింది. దాంతో హ్యాట్రిక్ హిట్‌లతో పాటు.. హ్యాట్రిక్ ఫ్లాప్‌లను అందుకుంది. అయినా కృతికి ఇప్పుడో బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. కృతి కెరీర్‌ను కాపాడేది ఆ హీరోనే అంటున్నారు.
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్(aamir khan) గురించి అందరికీ తెలిసిందే. అయితే సినిమాల పరంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న అమీర్ ఖాన్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండలేకపోయాడనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరికీ విడాకులు ఇచ్చేశాడు అమీర్. ఇక ఇప్పుడు ఊహించని విధంగా కూతురు వయసులో ఉన్న హీరోయిన్‌ను పెళ్లి(marriage) చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
అసలు సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) పోలీసులకు(police) దొరికిపోవడం ఏంటి? అనే డౌట్స్ అక్కర్లేదు. పోలీసులు మహేష్ బాబు వెంట పడింది నిజమే. కాకపోతే ఆ సమయం, సందర్భం, వయస్సు వేరు. మరి మహేష్ పోలీసులకు ఎందుకు దొరికిపోయాడు?
యంగ్ నటీనటులు యాక్ట్ చేసిన ‘మేమ్ ఫేమస్’ మూవీ ఈరోజు(మే 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ప్రీమియర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాలను ట్విట్టర్లో తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ఇటీవల సీనియర్ ఎన్టీఆర్(NTR) పై సినీనటి కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు(Notice) జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ' మా ' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఆదేశించారు.
RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) గ్లోబల్ స్టార్(Global star) గా మారిపోయారు. ఓవైపు హీరోగా వరుస సినిమాలు తీస్తూనే.. మరో పక్క కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్(Konidela Productions banner) పై పలు సినిమాలను నిర్మిస్తున్నారు.
వివాదంలో చిక్కుకున్న మళ్లీ పెళ్లి సినిమా ఈ సినిమా విడుదల ఆపాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో రమ్య రఘుపతి పిటిషన్ తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా ఉందని రమ్య రఘుపతి ఆరోపణ మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కోర్టును కోరిన రమ్య రఘుపతి ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతుంది రేపు విడుదల కానున్న మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించారు
మిల్క్ బ్యూటీ అదితి రావ్ హైదరి(Aditi Rao Hydari) తాజాగా కేన్స్ వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఫొటో షూట్లో దిగిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. వాటని చూసిన హీరో సిద్ధార్థ్ తోపాటు నెటిజన్లు కూడా పలు రకాలుగా కామెంట్లు చేశారు. అసలు వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారో ఇక్కడ చుద్దాం.