టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్(Junior ntr) తన తాత ఎన్‌టి రామారావు శతజయంతి వేడుకల(ntr centenary celebrations) ఈవెంట్‌ను కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. తన బర్త్ డే కూడా ఇదే రోజు ఉన్న క్రమంలో రాలేకపోతున్నారని హీరో పీఆర్ఓ ప్రకటించారు.
ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ రోజు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి(NTR centenary celebrations) వేడుకకు టాలీవుడ్ హీరోలు మొత్తం కదిలొస్తున్నారు.
బిచ్చగాడు2 హీరోయిన్ కావ్య థాపర్(kavya thapar) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మడు 1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. పాఠశాల జీవితం పూర్తయిన తర్వాత ఆమె ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో చేరింది. వినోద రంగంలో థాపర్ చేసిన మొదటి పని తత్కాల్ అనే హిందీ లఘు చిత్రంలో యాక్ట్ చేయడం. తర్వాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్ వంటి యాడ్స్ లలో యాక్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ మొదట 2018లో ఈ మాయ పేర...
సైంధవ్ మూవీలో నమాజుద్దీన్ సిద్ధిక్ 'వికాస్ మాలిక్' అనే పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో నమాజుద్దీన్ లగ్జరీ కారుపై కూర్చుని, బీడీ తాగుతూ కనిపిస్తున్నాడు. సినిమాలో అతను క్రూరమైన విలన్ గా నటిస్తున్నట్లు పోస్టర్ ను చూస్తేనే తెలుస్తోంది.
ఏఆర్ఎం మూవీ(AMR Movie)లో టొవినో థామస్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్(Teaser) అందర్నీ ఆకట్టుకుంటోంది.
NTR30 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 19న విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్ ను దేవర (Devara Movie)గా అనౌన్స్ చేశారు.
ఎన్టీఆర్ కొత్త మూవీ ‘దేవర’ టైటిల్ తనదని నిర్మాత బండ్ల గణేశ్ అంటున్నారు. ఈ మేరకు ట్వీట్ చేయగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గారు.
రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహించిన బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్(Pan india star) అయిన ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఆయనను డార్లింగ్(Darling) అని ముద్దుగా పిలుచుకుంటారు.
కర్ణాటకలో నిర్వహించే కంబాలా, మహారాష్ట్రలో జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ చట్టాలు చెల్లవంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసినట్లు తెలిపింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Hero suriya) స్పందించాడు.
టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ న్యూస్ ట్రెండింగ్ లో ఉందంటే అది పవిత్రలోకేష్, నరేష్ బంధం గురించే. నరేష్, పవిత్ర లోకేష్ వీరిద్దరికి సంబంధించి రోజుకో కొత్త న్యూస్ వినిపిస్తోంది. వీరిద్దరి లేషన్లో ఉన్నారంటూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు రవితేజ(Raviteja). పూరీ జగన్నాథ్(Puri jaganath) డైరెక్షన్లో వచ్చిన ఇడియట్(Idiot) సినిమాతో స్టార్ డమ్ అందుకున్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ నిర్మాతల(Producers) పాలిట వరంగా మారారు. తనదైన మార్క్ యాక్షన్ తో మాస్ మహారాజ ఇమేజ్ సంపాదించుకున్నారు.
పోయిన సంక్రాంతికి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో 'వారిసు' సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఇదే జోష్‌లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్‌తో డ్యూయెల్ రోల్ చేయించబోతున్నాడు.
ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లి తెర స్టార్ గా ఎదిగారు సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer). కమెడియన్ నుంచి యాంకర్ గా మారి పెద్ద షోలకు హోస్ట్ గా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. అడపదడపా వెండితెరపై కమెడియన్ పాత్రలు వేస్తూ హీరోగా మారారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తండ్రి కన్నుమూశారు. ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా నేడు చనిపోయారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర సంగీత దర్శకుల్లో ముందువరుసలో నిలిచారు ఎస్. ఎస్. థమన్(S.S.Thaman). ఆయన టాలీవుడ్(Tollywood) లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోని సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. కానీ, కెరీర్ మొదటి నుంచి థమన్ ను `కాపీ క్యాట్` అంటూ పిలుస్తారు.