మీకు ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఈ అమ్మాయి తన మలయాళ తొలి చిత్రం ఒరు అదార్ లవ్‌లో చిన్న వీడియో క్లిప్‌లో కన్నుగీటడం ద్వారా ఆమె రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా నాలుగైదు మూవీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ఇటివల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన హాట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషీ’ మూవీ నుంచి ‘ఆరాధ్య’ అనే రెండో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమాపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. RRR సంచలనం తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు పెరిగాయి. అయితే గేమ్ ఛేంజర్ మూవీలో హిట్ డైరెక్టర్(Sailesh Kolanu) కనిపించడం పట్ల పలు పుకార్లు వినిపిస్తున్నాయి.
ప్రముఖ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(dhoni) సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే మొదటి ప్రాజెక్టును ప్రకటించాడు. కానీ ఇప్పుడు తెలుగులోనూ పలు హీరోలతో మూవీ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలిసింది.
శివకార్తికేయన్ తన రాబోయే సూపర్ హీరో చిత్రం 'మావీరన్' విడుదలకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతి, రవితేజ కూడా 'మావీరన్' స్టార్ కాస్ట్లో చేరారు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు వెర్షన్లలో వరుసగా విజయ్ సేతుపతి, రవితేజ కథానాయకులుగా వ్యవహరిస్తారని శివకార్తికేయన్(shiva karthikeyan) అధికారికంగా ప్రకటించారు.
నటి సిమ్రాన్ కౌర్ తన హాట్ ఫొటో షూట్ చిత్రాలతో కుర్రకారను తనవైపుకు తిప్పుకుంటుంది. ఎప్పటికప్పుడూ తన ఇన్ స్టా ఖాతాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
తమిళ సూపర్ హిట్ 'వినోదయ సీతం'కి రీమేక్ అయిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాపై భారీ హైప్ పెంచేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు.
గాండీవధార అర్జున్ ప్రీ టీజర్ వచ్చేసింది.. వరుణ్ స్వాగ్ మాములుగా లేదుగా..
రాం చరణ్, ఎన్టీఆర్ యాక్ట్ చేసిన RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు RRR2 కూడా ఉంటుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్(vijayendra prasad) పేర్కొన్నారు. అయితే ఈ మూవీకి మాత్రం రాజమౌళి దర్శకత్వం చేయడం లేదని తెలుస్తోంది.
బాలీవుడ్ నటి విద్యాబాలన్ బరువు పెరగడానికి కారణం పీసీఓడీ అని చెబుతోంది.
కన్నడలో సంచలన విజయం సాధించిన తారకాసుర మూవీ తెలుగులో అదే పేరుతో రానుంది. ఈ మూవీకి కొన్ని మార్పులు చేశామని నిర్మాతలు విజయ్ భాస్కర్ రెడ్డి ప్రకటించారు.
శ్రీలీల చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ఆమె కోసం ఇప్పుడు ఉన్న హీరోలే కాదు.. అప్ కమింగ్ యాక్టర్స్ కూడా పోటీ పడుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా తమ వారసులను కూడా హీరోలుగా చేస్తూ ఉంటారు. వారు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది తమ పిల్లలను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ దోవలోనే నటుడు బ్రహ్మాజీ తన కుమారుడిని హీరోగా పరిచయం చేశారు.
హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయిన ‘డబల్ ఇస్మార్ట్’ కోసం జతకడుతున్నారు. తాజాగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేశారు. ఛార్మి (Charmy) క్లాప్ బోర్డ్ కొట్టగా.. హీరో రామ్ పై పూరి జగన్నాధ్ స్వయంగా యాక్షన్ చెప్పారు. “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్” అంటూ స్టైల్ గా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూలై 12 నుంచి స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది...
ఖుషీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషీ మూవీ రాబోతోంది.