Navdeep: రొమాన్స్ చేసేటప్పుడు బట్టలు వేసుకోలేదు

యాక్టర్ నవదీప్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 07:46 PM IST

Navdeep: ఆడియన్స్‌కు ఏది తప్పు చెప్పలేము, ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం ఎవరు ఎం చేసినా ప్రజలకు గుర్తుపడుతారు. మనం ఇది అంటే నువ్వు అది కాదు అని ఆడియన్స్ తేల్చేస్తున్నారు అని యాక్టర్ నవదీప్ పేర్కొన్నారు. సిన్సియర్‌గా వర్క్ చేసుకుంటూ పోవాలి అంతే కానీ ఫలితం గురించి దేవుడి తెలుసు అని వెల్లడించారు. మొదటి సినిమా హిట్ అయినప్పుడు చాలా ఊహించుకున్నా కానీ రియాలిటీ వేరే. అది చాలా లేట్‌గా అర్థం అయింది అని అందుకే లవ్ మౌళి ఎంచుకున్నట్లు చెప్పారు. లవ్ మౌళి కథ, క్యారెక్టర్ అంతా డైరెక్టర్ విజన్ అని తెలిపారు. రెండు సంవత్సరాలు దాని కోసం కష్టపడ్డాను అని చెప్పారు. అందరూ ప్యాషన్‌తో చేస్తారు కానీ అందరికి ఒకేరకమైన సక్సెస్ రాదు అని తెలిపారు. దీనికి అడవిదొంగ సినిమాకు ఏం సంబంధమో వివరించారు. ఇలాంటి ఎన్నో విషయాలు ఎంతో ఆసక్తిగా వివరించారు. ఆయన చెప్పిన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.

చదవండి:Mrunal Thakur: మృణాల్‌కు ఫస్ట్ దెబ్బ.. హ్యాట్రిక్ మిస్?