ఇంత చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉంది. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రంలాంటిది.
సీఎం జగన్ పాలనలో తిరుమల అపవిత్రమవుతోందని మండిపడుతున్నారు. ఆలయంలోని ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా తిరుమలలో భద్రతా పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి.
ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త పనులు చేపట్టవచ్చు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
ఆదివారం గ్రహలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సెలవు రోజును మరింత అందంగా ముగిస్తారు.. మరి మీ రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
అప్పుల నుంచి గట్టెకించే పరిష్కార మార్గాలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడాలో కోయ దొర చెబుతున్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఈరోజు జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాల గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.
సుందరవల్లి సమేత క్షీరభావన్నారాయణ స్వామి(Bhavanarayana Swamy) 1430వ వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
మహిళలు నైటీలో ఉండి పూజ చేయోచ్చా..మగవాళ్లు అయితే పూజ చేసే క్రమంలో ఏ దుస్తులు ధరించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఈ రోజు వైశాఖ పౌర్ణమి అంతా శుభాలే జరుగుతాయి. నేడు బుద్ధ పౌర్ణమి కూడా. అన్ని రాశుల వారికి కలిసి వస్తుంది.. ఏ చింత అవసరం లేదు.
తిరుమల తిరుపతి దేవస్థానం సరసమైన ధరల్లో వెదురుతో తయారు చేసిన నీళ్ల సీసాల(Bamboo Bottles)ను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.
బైరి నరేష్ దేవుళ్ళ గురించి గొప్పగా మాట్లాడాడు. అసలు ఏం చెప్పాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
కుటుంబంలో పరిస్థితులు సంతోషంగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు.
శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం త్రయోదశి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి బుధవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇష్టదైవతను ఆరాధించాలి. వృషభం: కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త కార్...
మొదటి రోజు సత్యనారాయణ స్వామి(Annavaram Satyanarayana Swamy), అనంతలక్ష్మి అమ్మవార్లను ఆలయ పండితులు వధూవరులుగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ రోజు రాశులు అందరికి కలిసి వస్తాయి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజు మీకు శుభకరంగా మారుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తత ఉండాలి. మీ పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది.