• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

Live: శ్రీమహాలక్ష్మి యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

విజయవాడలో శ్రీ మహాలక్ష్మి యజ్ఞంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం

May 12, 2023 / 11:08 AM IST

Guru Paramparaam: విష్ణు సహస్త్ర నామం చదివాను- నా జీవితం మారిపోయింది

విష్ణు సహస్త్ర నామం అనుకోకుండా ఒక రోజు చదవితే తన జీవితం మారిపోయిందని గురూజీ చెబుతున్నారు. అయితే ఎలా మారిపోయింది అసలు ఏంటీ మ్యాటర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.

May 12, 2023 / 07:43 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు..కోపం అదుపులో ఉంచుకోండి(May 12th)

మీరు ఈరోజు జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.

May 12, 2023 / 07:01 AM IST

IRCTC:భక్తులకు బంపర్ ఆఫర్..!

భక్తులకు ఐఆర్‌సీటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తిరుపతి, షిరిడీ కోసం రెండు ఆఫర్లను తీసుకొచ్చింది.

May 11, 2023 / 06:46 PM IST

Guru Paramparaam: ఈ ఒక్క పని చేయకండి..లేదంటే పాపం పదింతలు అవుతుంది

మీ జీవితంలో ఆ ఒక్క పని చేయకండని గురుజీ స్వామి చెబుతున్నారు. లేదంటే పాపం పదింతలు అవుతుందని అంటున్నారు. ఇంకా ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకోండి.

May 11, 2023 / 07:10 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు..ఆరోగ్యం ఎలా ఉంటుంది?(May 11th)

ఈ రోజు మీ జాతకం(horoscope in telugu) ఎలా ఉందో తెలుసుకున్నారా? లేదా అయితే ఇక్కడ తెలుసుకోండి మరి. నేడు మీ రాశి ఫలాల ప్రకారం ఎలా గడుపుతారు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో లేదో అనే జ్యోతిష్య అంచనాలపై ఒక్కసారి లుక్కేయండి.

May 11, 2023 / 07:03 AM IST

Tirupathi Gangamma Jathara: తిరుపతి గంగమ్మ జాతర ఫోటోలు

తిరుపతి గంగమ్మ తల్లి జాతర వేడుకగా జరిగింది. ఎమ్మెల్యే భూమణ కరుణాకర్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నలుమూలల నుంచి అమ్మవారిని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.

May 10, 2023 / 10:29 PM IST

Gangamma Jatara: ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర..రాత్రి ఉండొద్దు

గంగమ్మ జాతర(Tirupati Gangamma Jatara 2023) లేదా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో 9 రోజుల పాటు జరుపుకునే వార్షిక జానపద పండుగ మొదలైంది. ఈ పండుగ విశేషాలను ఇప్పడు తెలుసుకుందాం.

May 10, 2023 / 11:05 AM IST

Today Horoscope: రాశిఫలాలు(మే 10th, 2023)..డబ్బు జాగ్రత్త!

ఈరోజు జాతకం చూసుకున్నారా? మీ రాశి ఎలా ఫలాలు ఎలా ఉన్నాయి. డబ్బు వచ్చే మార్గం ఉందా లేదా నేడు ఖర్చులు పెరిగే అవకాశం ఉందో లేదో ఓసారి చూసి తెలుసుకోండి మరి. లేదంటే అనవసర ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది.

May 10, 2023 / 07:03 AM IST

Telangana బోనాల తేదీలు ఖరారు.. ఇక హైదరాబాద్ లో సందడే సందడి

మన రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ బోనాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల పండుగ చూసేందుకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల ప్రజలు తరలివస్తారు. ఆషాఢ మాసం మొత్తం తెలంగాణలో కోలాహల వాతావరణం ఉంటుంది.

May 9, 2023 / 11:28 AM IST

Horoscope నేటి రాశి ఫలాలు.. మంగళవారం అమంగళం కాదు

మానసిక ఆందోళన కలుగుతుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిరుత్సాహం దరి చేరనివ్వవద్దు. కీలక వ్యవహారాల్లో మీరు చూపెట్టే చొరవతో ప్రశంసలు పొందుతారు. పరమేశ్వరుడిని ఆరాధించాలి.

May 9, 2023 / 07:10 AM IST

Hare Krishna Heritage Tower ఆలయానికి భారీ విరాళం ప్రకటించిన సీఎం కేసీఆర్

ఇంత చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉంది. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రంలాంటిది.

May 8, 2023 / 01:28 PM IST

Tirumalaలో భద్రతా వైఫల్యం.. ఫోన్ తో ఆనంద నిలయం వీడియో తీసిన భక్తుడు

సీఎం జగన్ పాలనలో తిరుమల అపవిత్రమవుతోందని మండిపడుతున్నారు. ఆలయంలోని ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా తిరుమలలో భద్రతా పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి.

May 8, 2023 / 12:30 PM IST

Horoscope రాశిఫలాలు.. కొత్త పనులకు ఇదే మంచి సమయం

ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త పనులు చేపట్టవచ్చు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

May 8, 2023 / 07:23 AM IST

Horoscope రాశిఫలాలు.. ఆదివారం అన్ని రాశులవారికి అనుకూలం

ఆదివారం గ్రహలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సెలవు రోజును మరింత అందంగా ముగిస్తారు.. మరి మీ రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

May 7, 2023 / 07:31 AM IST