»Mobile Numbers Numerology By Baba Pandurangam Lucky Mobile Numbers Numerology
Numerology: మీ ఫోన్ నెంబర్ చివర్లో ఇవి ఉంటే మీరే తోపు!
న్యూమరాలజీ అంటేనే బాబా పండురంగం. అలాంటి వ్యక్తి చెప్పిన నెంబర్స్ మీ మొబైల్ నెంబర్ చివర్లో ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఒక వేళా అవి ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరని అంటున్నారు. మీకు అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. నిజమేనా అనేది ఈ వీడియోలో తెలుసుకోండి.
Mobile Numbers Numerology by Baba Pandurangam Lucky Mobile Numbers Numerology
Numerology: మొబైల్(Mobile) అందరికి ఉంటుంది. కానీ దానిలో ఉండే ఫోన్ నెంబర్(Cell No) మనపై ఎంత ప్రభావం చూపిస్తోందో చాలా తక్కువ మందికి తెలుసని బాబా పాండురంగం (Baba Pandurangam) అన్నారు. మీలో లీడర్ క్వాలీటీస్ ఉండాలంటే మొబైల్ నెంబర్ లో కచ్చింత ఈ అంకె ఉండాలని అంటున్నారు. ఎందుకంటే అది సూర్యున్ని ప్రాతినిధ్యం వహిస్తుందని.. లేదంటే జీవితాంతం బానిస బతుకే అని పేర్కొన్నారు. మరీ ఆ నెంబర్లు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అలాగే మీ బ్యాంక్లో డబ్బులు ఉండాలంటే ఒక కుబేర నెంబర్ ఉండాలని చెప్పారు. ఇది ఉండడం మూలంగానే ఎక్కడో మొగల్తూరులో పుట్టిన చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారని వివరించారు.