శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తికమాసం, శుక్లపక్షం ద్వాదశి: ఉ. 10-02 తదుపరి త్రయోదశి రేవతి: రా. 1-44 తదుపరి అశ్విని వర్జ్యం: మ. 2-35 నుంచి 4-04 వరకు అమృత ఘడియలు: రా. 11-30 నుంచి 1-00 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-21 నుంచి 12-06 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 6.07; సూర్యాస్తమయం: సా.5.21 క్షీరాబ్దిద్వాదశి, చిల్కు ద్వాదశి