తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,070 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,400గా ఉంది. ఇటీవల వెండి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు కిలో వెండి ధరపై ఏకంగా రూ.2000 పెరగటంతో రూ.1,12,000కు చేరింది.