పండుగల సీజన్లో డియర్నెస్ అలవెన్స్(DA) పెంపు కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది.
నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే దీని గురించి అతని కుమార్తె నందనా దేబ్ క్లారిటీ ఇచ్చారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023(Hurun India Rich List 2023)లో 2022లో అగ్రస్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించారు. ఆ క్రమంలో భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తి హోదాను తిరిగి పొందారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మంగళవారం చైనా, యూరో ప్రాంతాల వృద్ధి అంచనాలను తగ్గించింది. కానీ భారత్ వృద్ధి రేటు అంచనాలను మాత్రం ఈ సారి పెంచింది. మరోవైపు ప్రపంచ వృద్ధి తక్కువగా, అసమానంగా ఉందని పేర్కొంది.
ఈ పండుగ సీజన్లో మీరు గేమింగ్ లేదా మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సందర్భంగా టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ గురించి ఇప్పుడు చుద్దాం.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా.. స్టాక్ మార్కెట్ వారంలో మొదటి ట్రేడింగ్ రోజున భారీ పతనంతో ప్రారంభమైంది.
ఓ నివేదిక ప్రకారం దేశంలో ప్రతిరోజూ 62,000 కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడవుతున్నాయి. అక్టోబర్ ద్వితీయార్థంలో వీటి సంఖ్య మరింత పెరగవచ్చు. దేశంలోని చాలా మంది వ్యక్తుల ఫస్ట్ ఛాయిస్ టు వీలర్లే అని ఆ నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని ఆటో కంపెనీలు ప్రతి నెలా ఫ్యాక్టరీ నుండి బయటికి వచ్చిన వాహనాల వివరాలను పంచుకుంటాయి.
స్టాక్ మార్కెట్లో చిన్న కదలిక లక్షలాది మందిని చేస్తే కోటీశ్వరులుగా లేకపోతే బిచ్చగాళ్లుగా మారుస్తుంది. ఇప్పుడు టాటా గ్రూప్‌లోని ఈ కంపెనీని చూడండి, సెప్టెంబర్ చివరి వారంలో ఈ కంపెనీ రూ. 26,300 కోట్లను కోల్పోయింది.
అనిల్ అంబానీకి పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆయనను రూ.922కోట్లు పన్ను ఎగవేతకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. GST ఎగవేత, బకాయిలపై నిఘా ఉంచిన DGGI(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ ) అనిల్ అంబానీకి 4 వేర్వేరు నోటీసులు పంపింది. రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలపై వారికి ఈ నోటీసులు అందాయి.
ఇండియా-ఇజ్రాయెల్ వ్యాపారం చాలా విస్తృతమైనది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా ఇజ్రాయెల్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇజ్రాయెల్‌లో పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులు నివసిస్తున్నారు. ఇరు దేశాల వ్యాపారం కూడా రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతదేశం-ఇజ్రాయెల్ మధ్య వాణిజ్యం నిరంతరం పెరుగుతోందని ఇజ్రాయెల్ రాయబారి తెలియజేశారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 నేడు (అక్టోబర్ 8న) ప్రారంభమైంది. అయితే ప్రైమ్ మెంబర్ల కోసం అక్టోబర్ 7వ తేదీన అర్ధరాత్రి నుంచే సేల్ ప్రక్రియ మొదలైంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి అనేక ఆర్డర్లపై భారీ డిస్కౌంట్ రేట్లను ప్రకటించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 8వ తేదీన మొదలు కాగా..అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ సహా అనేక రకాల ఉత్పత్తులపై కొన్ని అదిరిపోయే డిస్కౌంట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవెంటో ఓసారి లుక్కేయండి మరి.
టెలికామ్ సంస్థలు అన్ని తమ ప్యాకేజీలను యూజర్లకోసం అప్డేడ్ చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించే పనిలో భాగంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లను అందిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ ఐడీయా కూడా ఇదే తరహా ప్లాన్‌ను అందిస్తోంది.
పండుగల కంటే ముందే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జీఎస్టీ కౌన్సిల్ అనేక చర్యలు చేపట్టింది. ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో బెల్లం సహా పలు ఉత్పత్తులపై జిఎస్టి రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.