మోటో G35 5G పేరిట మరో కొత్త ఫోన్ను ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్.. 6.72 అంగుళాల ఫుల్ HD డిస్ప్లే, 240Hz టచ్ సాంప్లింగ్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్-3 ప్రొటెక్షన్, 50MP కెమెరా, 5000mah బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6s జెన్-3 ప్రాసెసర్ వంటి ఫ్యూటర్లతో లభిస్తోంది. 4GB+128GB వేరియంట్ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది.