జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(GIC)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జాబ్‌కు ఎంపికైతే రూ.85,000 జీతం పొందవచ్చు. మొత్తం 110 పోస్టులు ఉన్నాయి. ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తులకు ఈనెల 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ www.gicre.inను సంప్రదించాలి.