వచ్చే వారం 11 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ప్రముఖ కంపెనీలు విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ సబ్స్క్రిప్షన్ 11న ప్రారంభమై 13న ముగియనుంది. ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్వేషనల్ జెమోలాజికల్ ఇన్ట్సిట్యూట్, ధనలక్షి క్రాప్ సైన్స్, జంగిల్ క్యాంప్స్, టాస్ ది కాయిన్, పర్పుల్ యూనిల్ సేల్స్, సుప్రీమ్ పెసిలిటీ మేనేజ్మెంట్, యష్ హైవోల్టేజ్ కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులు సమీకరించనున్నాయి.