TG: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య సుమలత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్(TFCC)లో ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ గా పని కోసం వచ్చి ప్రేమ పేరుతో తన భర్తను వేధింపులకు గురిచేసినట్లు TFCCలో ఫిర్యాదు చేశారు. బాధితురాలు కక్షతోనే కావాలని జానీ మాస్టర్ పై అక్రమ కేసు పెట్టిందని.. అక్రమ కేసు ఆరోపణలపై చర్య లు తీసుకోవాలని సుమలత విజ్ఞప్తి చేశారు.