అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
మెన్షనింగ్ జాబితాలో ఉంటేనే విచారిస్తామన్న ధర్మాసనం
బెయిల్ పిటిషన్ విచారించలేమని చెప్పిన వెకేషన్ బెంచ్
వెల్లడించిన జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ సంజయ్ ధర్మాసనం
మెన్షనింగ్ అధికారికి సూచించిన అనిరుథ్ బోస్ ధర్మాసనం
రేపు మళ్లీ వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని అవినాష్ ఉన్నట్లు సమాచారం
Tags :