దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్థంతి సభలో మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చాలామంది ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణనీయంగా నిలిచిపోయిన వ్యక్తి. ఆయన పేరు, ఫోటోలతో అనేకమంది నీచ రాజకీయాలు చేస్తున్నా...
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు ఈ సీజన్ మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నీలో చుక్కెదురైంది. టాప్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ ఆశ్చర్యకరంగా రెండో రౌండ్ లోనే ఇంటి దారి పట్టాడు. బుధవారం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో నాదల్ వెనుదిరిగాడు. అమెరికాకు చెందిన మెకెంజీ మెక్ డొనాల్డ్ వరుస సెట్లలో నాదల్ ను ఓడించాడు. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే నాదల్ కోర్టులో కాస్త తికమక పడ్డాడు. తుంటి [&hel...
అక్కినేని మూడో తరం హీరో అఖిల్ కటౌట్‌కి సాలిడ్ మాస్ సినిమా పడితే.. చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. కానీ వాళ్ల కోరిక మాత్రం తీరడం లేదు. ఫస్ట్ ఫిల్మ్ అఖిల్‌తో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయాడు అఖిల్. ఆ తర్వాత క్లాస్ సినిమాలకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఏజెంట్ మూవీతో మాసివ్ హిట్ అందుకోవడానికి.. గట్టిగా ట్రై చేస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఏ...
నేడు ఉప్పల్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ శుభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. అయితే డ్రింక్స్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లను కోల్పోయింది. భారత్ బ్యాటర్లు రోహిత్ శర్మ 34, విరాట్ కోహ్లీ 8 పరుగులు చేసి ఔట్ అయ్యారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత కూడా వరుసగా ఇషాన్ కిషన్ 5, సూర్యకుమార్ యాదవ్ 31 […]
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె కుటుంబంలో విషాదం నెలకొంది. రఘు తండ్రి కుంచె లక్ష్మీనారాయణ రావు (90) మంగళవారం కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన లక్ష్మీనారాయణరావు హోమియో వైద్యుడు. స్థానిక సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. లక్ష్మీనారాయణ రావుకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరిగిన మరుసటి...
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ…..త్వరలోనే కాంగ్రెస్ లోకి అడుగుపెడతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వరుణ్ గాంధీ… బీజేపీ విధానాలపై విమర్శలు చేస్తూ ఉండటంతో.. ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. కాగా… ప్రస్తుతం జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఇదే విషయం ప్రశ్నించగా… ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుణ్ గాంధీ… కాంగ్రెస్ లోకి రారు ...
తెలంగాణ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. మంత్రి కేటీఆర్… సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన చాలా మంది సమస్యలను పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా…. ఆ సోషల్ మీడియా కారణంగానే ఆయన ప్రస్తుతం ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో కేటీఆర్ చోటు దక్కించుకున్నారు.వరల్డ్ టాప్ 30 జాబితాలో మ...
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని… తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తన సర్వే ఎప్పుడూ తప్పు కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు పూర్తి నమ్మకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా… ఈ క్రమంలో.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ కి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇ...
రాజకీయ నాయకులు ఇచ్చిన మాట మీద నిలబడటమే కష్టం… అలాంటిది ఓ మంత్రి రోడ్లు బాగా లేనందుకు ఏకంగా సామాన్యుడి పాదాలు కడిగి క్షమాపణలు చెప్పిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో చోటు చేసుకుంది. వినయ్ నగర్ ప్రాంతంలోని రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ కాళ్లు కడిగి, పశ్చాత్తాపం ప్రకటించారు. డ్రైనేజీ లీక్ అయి, రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. అంతా బురదమయం అయింది. స్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పనీ, ఆ పార్టీ పని అయిపోయిందని ఆయన అన్నారు. రొంపిచర్ల ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ శ్రేణుల పై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలు లో ఉంచారు. సోమవారం అన్నమయ్య జిల్లాకు వచ్చిన చంద్రబాబు సబ్ జైలులో ఉన్న [&hell...
కన్నడ రాకింగ్ స్టార్ యష్ లేకుండా కేజీఎఫ్ సినిమాను ఊహించుకోవడం చాలా కష్టం. రాఖీభాయ్‌గా కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాల్లో మాస్ ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించాడు యష్. బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించాడు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. కన్నడ సినిమా స్టామినా ఏంటో చూపించాడు. అలాంటి హీరోని ప్రశాంత్ నీల్ పక్కకు పెట్టబోతున్నాడట. కెజిఎఫ్ 2 క్లైమాక్స్‌లో కెజిఎఫ్ 3 ఉ...
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయ్.. తన భార్య సంగీతతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు పుకార్లు హలచల్ చేస్తున్నాయి. అసలు 23 ఏళ్ల తర్వాత విజయ్, సంగీత విడిపోవడమేంటి.. అది కూడా కొడుకు జేసన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన...
ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. రేసింగ్ లీగ్ 10న ప్రారంభమై, 11న ముగుస్తుంది. దీంతో భాగ్యనగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. తొమ్మిదో తేదీన ఉదయం పదకొండు గంటల నుండి రేసింగ్ లీగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఆంక్షలు [...
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన 22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఆస్తులను అటాచ్ ఈడి అటాచ్ చేసింది. బస్సుల కొనుగోలు కేసులో అవకతవకలపై ఈడీ విచారణ జరిపింది. PMLA కింద గతంలో కేసు నమోదు చేసిన ఈడీ జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సి గోపాల్ రెడ్డి అండ్ కో చెందిన ఆస్తులు అటాచ్ […]
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు తెలంగాణలో మద్దతు పెరుగుతోంది. మొన్నటి వరకు ఆమెను, ఆమె పార్టీని పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వడం గమనార్హం. నిన్న జరిగిన ఒక్క సంఘటనతో.. తెలంగాణలో సమీకరణాలన్నీ మారిపోవడం గమనార్హం. తెలంగాణలో 3500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిలకు వరంగల్ జిల్లాలో చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో పోలీస...