IPL commentatorగా బాలయ్య.. ‘ఓపెనింగ్ డే విత్ లెజెండ్’ అని స్టార్ స్పోర్ట్స్ ట్వీట్
Balakrishna:నటసింహాం నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరో రోల్ పోషించబోతున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా ఆయన.. ఇటీవల అన్‌స్టాపబుల్ అనే టాక్ షో చేశారు. రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నారు. ఐపీఎల్ కామంటేటర్‌గా వ్యవహరించబోతున్నారు.
Balakrishna:నటసింహాం నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరో రోల్ పోషించబోతున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా ఆయన.. ఇటీవల అన్‌స్టాపబుల్ (unstoppable talk show) అనే టాక్ షో చేశారు. రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నారు. ఐపీఎల్ (ipl) కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ మేరకు స్టార్ స్ట్పోర్స్ ట్వీట్ చేసింది.
ఇన్ క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్.. ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్.. నందమూరి బాలకృష్ణ (bala krishna)
తెలుగుజాతి గర్వపడేలా.. సంబరాన్ని అంబరాన్ని అంటేలా.. ఎంటర్టైన్మెంట్ వేరే లెవెలెలో ఉండబోతుందని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
తనకు నచ్చిన ఆటలో కామెంటేటర్‌గా రావడం హ్యాపీ ఉందని బాలయ్య (bala krishna) చెప్పారు. ఆట ఆడే సమయంలో ఎలా ఫీల్ అవుతానో.. కామెంటేటర్‌గా (commentator) కూడా అలా సంబరపడతానని చెప్పారు. బాలయ్య మాటలతో ఆయన అభిమానుల్లో మరింత జోష్ వచ్చింది. జై బాలయ్య (jai balayya) అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నెల 31వ తేదీ నుంచి ఐపీఎల్ (ipl) ప్రారంభం అవుతోన్న సంగతి తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో బాలయ్య (balayya) కామెంటరీ ఉండబోతుంది.
ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్😎 ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్🤩 నందమూరి బాలకృష్ణ గారు😍
తెలుగుజాతి గర్వపడేలా 🔥 సంబరాన్ని అంబరాన్ని అంటేలా🥳 ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది🤩