స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఈ పోటీలను ఎంతో చక్కగా నిర్వహించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 5 నుంచి 9 వరకు జమ్మలమడుగులో బాలికల ప్రభుత్వ కళాశాలలో జరుగుతాయని తెలిపారు.