Viral News : ఎవరైనా సాధారణ మహిళలకు బాధ కలిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. న్యాయం కోసం కోర్టుకు వెళతారు. కోర్టులో న్యాయమూర్తి వారికి తీర్పు ఇస్తారు. అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తికే సమస్య వస్తే... రాజస్థాన్ లో ఇదే జరిగింది. ఓ మహిళా జడ్జి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...
telangana high court:వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విచారణ లాయర్ సమక్షంలో జరిగేలా చూడాలని కోరారు.
naveen and harihara:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) హత్య తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. విచారణలో నిందితుడు హరిహర కృష్ణ (hari hara krishna) కూడా సంచలన విషయాలు తెలియజేశాడని పోలీసులు చెబుతున్నారు. దిల్షుఖ్ నగర్ ఐడీయల్ (idl) జూనియర్ కాలేజీలో హరిహర కృష్ణ ఇంటర్ చదవగా.. సెకండ్ ఇయర్లో నవీన్ (naveen) పరిచయం అయ్యాడని తెలిపాడు.
చైనా ( china ) , పాకిస్తాన్ ( pakistan ) దేశాల నుండి భారత్ కు ప్రమాదం పొంచి ఉందని ( threats to India ) , అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ( Narendra Modi leadership ) ఆ దేశం ధీటుగా ఎదుర్కొంటుందని , చూస్తూ ఊరుకోదని తాజా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ( US intelligence ) వెల్లడించింది .
సంప్రదాయం ప్రకారం సహజీవనం ఇద్దరితో చేయడంతో అక్కాచెల్లెళ్లను సత్తిబాబు పెళ్లి (Marriage) చేసుకోవాలని నిర్ణయించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు సత్తిబాబు స్వప్న, సునీతలను బుధవారం పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి మెడలో సత్తిబాబు తాళి కడుతుంటే తోటి స్నేహితులు కేరింతలో ఉత్సాహపరిచారు.
kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఢిల్లీ పోలీసులు (delhi police) పలు షరతులు విధించారు. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టే దీక్షకు (deeksha) కండీషన్స్ పెట్టారు. మహిళా రిజర్వేషన్ (women reservaton) కోసం దీక్ష చేపడుత్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నాకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు (delhi police) సగం స్థలం మాత్రమే...
తనకు ఈడీ నుండి నోటీసులు ( ED notices ) అందాయని, దర్యాఫ్తు సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారణ చేయాలని చట్టాలు చెబుతున్నాయని, కానీ తనను ఢిల్లీలోని కార్యాలయానికి ( ED Delhi office ) రావాల్సిందిగా విచారణ సంస్థ నోటీసుల్లో పేర్కొన్నదని భారత రాష్ట్ర సమితి నాయకురాలు ( BRS leader ), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) గురువారం అన్నారు .
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ( delhi liquor scam case ) తన సోదరి కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha ) ఈడీ విచారణకు వెళ్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ( Telangana IT minister ) కల్వకుంట్ల తారక రామారావు ( Kalvakuntla Kavitha ) గురువారం స్పష్టం చేసారు .
భోజనం చేస్తుండగా బిందు శ్రీ ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఉన్న బిందుశ్రీ మొక్కజొన్న గింజలు గమనించింది. వాటిని నోట్లో వేసుకుని తినే ప్రయత్నం చేసింది. గింజలు గొంతులో అడ్డం పడడంతో పాప గిలగిల కొట్టుకుంటూ ఏడ్చేసింది.
Dk Aruna on Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) హీట్ పెంచుతోంది. ఈ కేసులో అరెస్టయిన వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) పేరే ఎందుకు చెబుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (Dk Aruna) ప్రశ్నించారు. విచారణకు హాజరై తన నిజాయితీని కవిత (kavitha) నిరూపించుకోవాలని సూచించారు.
యువతిని ప్రేమించాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ యువతితో ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. విషయం తెలుసుకున్న అర్షియా సోదరుడు, బాబాయ్ లు పవన్ పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
అడవికి రాజు సింహం ( lion ) . సింహం అడవిలోని ఏ జంతువుకు దాదాపు భయపడే అవకాశం లేదు . కానీ ఓ ఏనుగు మాత్రం ఓ సింహాన్ని భయపెట్టింది .
ఎమ్మెల్యే కోటా (MLA Quota)లో వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత (BRS Party), ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రకటించిన విషయం తెలిసిందే.
తెల్లవారుజామున మా సేవలకు అంతరాయం ఏర్పడిందనే ఫిర్యాదులు వచ్చాయి. సాంకేతిక కారణాలతో ఆ సమస్య వచ్చింది. వీలైనంత త్వరగా అందరి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సేవల అంతరాయానికి చింతిస్తున్నాం’ అని ఇన్ స్టాగ్రామ్ పీఆర్ టీమ్ ప్రకటించింది.
తమ అభిమాన హీరోను ( Actors ) ఒక్కసారైనా కలవాలని ఎంతో మంది ఆయా హీరోల ఫ్యాన్స్ ( Hero fans ) భావిస్తారు . ఇందుకు వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు . అయితే బాలీవుడ్ బాద్ షా ( bollywood badshah ) షారుక్ ఖాన్ ను ( shahrukh khan ) చూడాలనుకున్న ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం అడ్డ దారులు తొక్కి అడ్డంగా బుక్ అయిపోయారు .