వర్షాకాలంలో ఎక్సర్ సైజ్ చేయాలంటే ఎలా..నడక కోసం బయటకు వెళ్లడం సాధ్యం కాదు. అయితే ఇలాంటి సమాయాల్లో ఇండోర్ వ్యాయామంతోపాటు పలు ఫిట్‌నెస్ ఎక్సైర్ సైజులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బేబీ సినిమా హీరోయిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకుంది. యూట్యూబ్ నుంచి వచ్చన తాను వెండితెర మీద చూసుకోవడానికి చాలా కష్టాలు పడ్డట్లు తెలిపింది.
మీకు ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఈ అమ్మాయి తన మలయాళ తొలి చిత్రం ఒరు అదార్ లవ్లో చిన్న వీడియో క్లిప్‌లో కన్నుగీటడం ద్వారా ఆమె రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా నాలుగైదు మూవీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ఇటివల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన హాట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
మొబైల్‌లో ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడి ఓ బాలుడు ఓడిపోయాడు. ఆ ఓటమిని తట్టుకోలేక మతి తప్పాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో గల అల్వార్‌లో జరిగింది.
కాలులో ప్లేట్ తొలగింపు సమయంలో ఎముక విరిగినా తక్షణమే చికిత్స అందించక బాలుడిని మానసిక, శారీరక ఇబ్బంది కలిగించినందుకు బాధితుడికి 9 శాతం వడ్డితో రూ.6 లక్షలను వైద్య ఖర్చులకు 20 వేలు అదనంగా చెల్లించాలంటు కామినేని ఆసుపత్రి లిమిటెడ్, డాక్టర్ రోషన్ జైశ్వాల్ కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. పవన్ పై సురేష్ అనే వాలంటీర్ ఫిర్యాదు మేరకు కృష్ణ లంక పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో అమ్మాయిల ట్రాఫికింగ్ విషయంలో వాలంటీర్ల పాత్ర ఉందని ఇటివల ఏలూరు వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మహిళల అక్రమ రవాణా విషయంలో వాలంటీర్ల పాత్ర ఉందని ఆరోపించారు. దీంతో ఈ అంశంపై అక్కడి […]
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో జూలై 12న విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియం డొమినికాలో భారత్ వెస్టిండీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే పరిమితం చేసింది. అశ్విన్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసి ఔరా అనిపించారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో పర్యటించనున్నారు. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. మరికొంత మంది వారి మొక్కులను బట్టి పలురకాలుగా వెళ్లడం చూస్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తాజాగా నాట్యం చేస్తూ వెళ్లారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 19న తెలంగాణలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు. అందుకోసం పలు విభాగాల్లో ఫొటోలను పంపి బహుమతులు గెల్చుకోవాలని ప్రకటించారు.
ఈరోజు(july 13th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
బరువు తగ్గడానికి ఈ దోశను తినాలని నిపుణలు చెబుతున్నారు. మరి ఆ దోశ ఎంటి? దానిని ఎలా తయారు చేస్తారు? ఎన్ని రోజులు తినాలి ? రుచికరంగా ఉంటుందా, పోషకాలు ఉంటాయా లేదా అనేది ఇప్పుడు చుద్దాం.
శివకార్తికేయన్ తన రాబోయే సూపర్ హీరో చిత్రం 'మావీరన్' విడుదలకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతి, రవితేజ కూడా 'మావీరన్' స్టార్ కాస్ట్‌లో చేరారు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు వెర్షన్లలో వరుసగా విజయ్ సేతుపతి, రవితేజ కథానాయకులుగా వ్యవహరిస్తారని శివకార్తికేయన్(shiva karthikeyan) అధికారికంగా ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు భారతవాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణలో 5 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
నటి సిమ్రాన్ కౌర్ తన హాట్ ఫొటో షూట్ చిత్రాలతో కుర్రకారను తనవైపుకు తిప్పుకుంటుంది. ఎప్పటికప్పుడూ తన ఇన్ స్టా ఖాతాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.