బోనాలు ఎందుకు హిజ్రాలతోనే ఎత్తిపిస్తారు? అసలు బోనాల చరిత్ర ఎంటో ట్రాన్స్‌జెండర్ షర్మిలా రెడ్డితో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం.
అన్ని ప్రైవేట్ కంపెనీల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ గురించి చేసిన కామెంట్లపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. అసలు భీమవరంలో పవన్ ఓటమికి టీడీపీనే కారణమని అన్నారు. పవన్ను అస్సలు సీఎం చేయరని, నిన్ను కూరలో తాలింపు మాదిరిగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
గాండీవధార అర్జున్ ప్రీ టీజర్ వచ్చేసింది.. వరుణ్ స్వాగ్ మాములుగా లేదుగా..
సోషల్ మీడియాలో వేదికగా ప్రేమ, పెళ్లి ఇలా 8 మందిని పెళ్లి చేసుకుని వారి దగ్గర ఉన్న డబ్బులతో పారిపోయిన మహిళకోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొత్త నథింగ్ ఫోన్ (2) ప్రీమియం ఫీచర్లతో వచ్చేసింది. నథింగ్ ఫోన్ (1) కంటే మెరుగైన డిజైన్ , స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. మొదటి చూపులో మునుపటి నథింగ్ ఫోన్ 1లాగా కనిపించవచ్చు. కానీ కొత్త మిడ్-రేంజ్ నథింగ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే సన్నగా, మరింత మెరుగైన్ డిజైన్ తో తీర్చిదిద్దారు.
రాం చరణ్, ఎన్టీఆర్ యాక్ట్ చేసిన RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు RRR2 కూడా ఉంటుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్(vijayendra prasad) పేర్కొన్నారు. అయితే ఈ మూవీకి మాత్రం రాజమౌళి దర్శకత్వం చేయడం లేదని తెలుస్తోంది.
వరదల కారణంగా ఉత్తర భారతంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. యూపీలోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, యమునా, గంగాలలో మరింత పెరుగుదలతో వరద హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉన్నాయి. ఏపీలో వాలంటరీ వ్యవస్థ చాలా ఉన్నతమైనది అంటున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
ఇద్దరు మైనర్ లవర్స్ ఒకే ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అయితే వీరు ఎందుకు ఇలా చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.
బీహార్ లో ఓ వివాహితుడు తన బట్టతలను దాచి రెండో పెళ్లికి సిద్దపడ్డాడు. పెళ్లి మండపంలో అసలు విషయం బయటపడటంతో వధురు తరపు బంధువులు వరుడిని చితకబాదారు.
తెలంగాణ విద్యావ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ రోజు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి.
మీ అపార్ట్ మెంటులో వాచ్ మెన్ ఉన్నాడా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తాజాగా ఓ నేపాలీ వాచ్ మెన్ కుటుంబం(nepali watchman family) ఓ వ్యాపారి ఇంట్లో నుంచి 5 కోట్ల రూపాయల విలువైన నగదు, అభరణాలను దోచుకెళ్లారని తెలిసింది. ఈ ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని జగ్గయ్యపేట కార్యక్రమంలో స్వల్ప ఆస్వస్థతకు గురయ్యారు. పలువురు నేతలు పరామర్శించారు.
ఈరోజు(july 12th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.