చైనాలో కిండర్‌గార్టెన్‌లో కత్తితో రెచ్చిపోయిన యువకుడు. ఈ దాడిలో 6 మంది మరణించారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ వారం థియేటర్లో, ఓటీటీలలో విడుదల కాబోతున్న సినిమాలు. అవెంటో చూసేయండి మరి.
గుండెపోటుతో ఖమ్మం జిల్లా యువకుడు హఠాన్మరణం. జిమ్ కు వెళ్లిన శ్రీధర్ ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(shah rukh khan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు షారుఖ్. కానీ ఇటీవల వచ్చిన పఠాన్ సినిమా షారుఖ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా జవాన్‌గా వస్తున్నాడు కింగ్ ఖాన్. తాజాగా రిలీజ్ అయిన జవాన్(jawan) ట్రైలర్.. ఒక్కసారిగా అంచనాలను ఆమంతం పెంచేసింది.
తానా సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఎన్నారైలు సీఎం పదవి వేరే వాళ్లకు ఇవ్వారా అంటూ ప్రశ్నించారు. ఆ క్రమంలో సీతక్కకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎన్నారైలు కోరారు.
మహాంకాళి లష్కర్ బోనాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత.
కోలీవుడ్ నటి మహాలక్ష్మి(mahalakshmi) అంటే అందరికీ సుపరిచితమే. పెళ్లయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్నారు ఈ భామ. రెండో పెళ్లితో సంతోషంగా ఉంది. మొదటి పెళ్లిలో ఒక కొడుకు ఉన్న మహాలక్ష్మి ఆ తర్వాత నిర్మాత రవీందర్(Ravindar Chandrasekaran)ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే గతంలో వీరి మధ్య గొడవలు వచ్చాయని, విడిపోతున్నారని ...
స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె, నటి, సింగర్ అదితి శంకర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మడు సింగర్ గా కేరీర్ ప్రారంభించిన ప్రస్తుతం పలు చిత్రాల్లో యాక్ట్ చేస్తుంది. దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పడు ఫొటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. మరి ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేద్దాం రండి.
ఫ్రీ ఓటిటి లింకులతో జాగ్రత్తాగా ఉండాలి. ఆశపడి క్లిక్ చేశామో మన వ్యక్తిగత సమాచారంతో పాటు మన బ్యాంకులు ఖాళీ అవుతాయి. ఇటివల ఇలాంటి మోసాలు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
వివాహానికి ఒప్పుకోలేదని ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో ఓ మహిళపై ఆటోడ్రైవర్ యాసిడ్ దాడి చేశాడు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు సహా ఉత్తర వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కుండపోత వర్షాలు(rains) కురిశాయి. ఈ క్రమంలో పలు ఘటనల్లో 15 మంది మృత్యువాత చెందగా, అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు హర్యానా, నోయిడాలోని అన్ని పాఠశాలలు సోమవారం బంద్ చేశారు.
ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Falaknuma Express) ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అనేక మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఎవరో తెలిసింది. అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న రాజు అనే వ్యక్తి అప్రమత్తమై ట్రైన్ చైయిన్ లాగాడు. అంతేకాదు అక్కడ ఏం జరిగిందో తన మాటాల్లోనే విందాం రండి.
మరమ్మతు పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు మరి కొన్ని ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(south central railway) అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జులై 11 నుంచి 17వ తేదీ వరకు పలు ట్రైన్స్ రద్దవుతాయని వెల్లడించారు. ఆ వివరాలను ఇప్పుడు చుద్దాం.
ఈరోజు(july 10th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.