TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూరు ఎస్సై సాయికుమార్ మృతదేహం లభ్యమైంది. కాగా, నిన్న రాత్రి కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.
Tags :