SRPT: గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధమయిన ఘటన పెన్ పహాడ్ మండలం జంగాల కాలనీలో చోటుచేసుకుంది. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్థులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చాయి.
Tags :