KRNL: ఈనెల 19 నుంచి 20 వరకు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని పథకాలు సాధించినట్లు జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు నరసింహ ఆచారి, రామకృష్ణ యాదవులు ఇవాళ ప్రకటనలో తెలిపారు. జిల్లా క్రీడాకారులు ఆరు సిల్వర్లు, మూడు బ్రాంజ్లు మొత్తం తొమ్మిది మెడల్స్‌ను కైవసం చేసుకున్నట్లు వారు తెలిపారు.