W.G: కొవ్వూరు పట్టణంలో శనివారం పంది కలకలం రేపడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలో ఒక వ్యక్తిని గాయపరిచిందని అదే విధంగా ఇందిరమ్మ కాలనీ అచ్చాయమ్మ కాలనీలో నలుగురిపై దాడి చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.