WGL: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనలు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘట గురువారం రాయపర్తి మండలం కేంద్రంలోచోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మైలారం చెందిన బిక్షపతి, ఐనవోలు మండలం గర్నెపెల్లి చెందిన రాజేష్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.