MNCL: కోటిపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని పెట్రోల్ పంప్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని అదే గ్రామానికి చెందిన పాణెం కిరణ్(22)గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.