VSP: విశాఖ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీలలో కల్తీ ఆహారంతో పట్టుబడిన వ్యాపారస్తులకు జేసీ మయూర్ అశోక్ జరిమానా విధించారు. శుక్రవారం అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టులో పలువురు వ్యాపారస్తులకు రూ.2,80,000 జరిమానా విధించారు.
Tags :