TG: వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐలో దోపీడీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ, మహారాష్ట్రకు చెందిన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో మరో ముగ్గురు దొంగలు ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూ.1.8 కోట్ల విలువైన బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 18న రూ.13.61 కోట్ల విలువైన బంగారం చోరీ చేశారు.