TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలంలో పరువు హత్య సంచలనం సృష్టించింది. హయత్ నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నాగమణి పది నెలల క్రితం భర్తకు విడాకులు ఇచ్చి నెల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తన తమ్ముడు నాగమణి విధులకు వెళ్తుండగా కారుతో ఢీకొట్టి కత్తితో డాడి చేసి హతమార్చాడు.