HYD: బేబి బేహరా తన కుటుంబంతో కలిసి దసరా పండుగకు స్వగ్రామం వెళ్లేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ప్లాట్‌ఫారమ్‌పై ఆమె సోదరి తపస్విని బేహరా(19) కనిపించకుండా పోయింది. తపస్విని మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులు, స్నేహితులు అన్ని చోట్లా వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.