ఒంగోలు నగరం బండ్లమిట్టకు చెందిన పి. శ్రీనివాసరావు మద్యం తాగేందుకు అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న మద్యం షాప్ వద్దకు వచ్చాడు. అక్కడ తన సెల్ పడిపోగా వెతుకుతున్నాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు శ్రీనివాసరావుపై తీవ్రంగా దాడిచేసి కొట్టారు. వెంటనే స్థానికులు వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.