NRPT: కృష్ణ మండలంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయం ఒకరు మృతిచెందారు. మృతుడు MBNR జిల్లా హన్వాడ మం. టంకరకు చెందిన కఠికే సురేష్‌గా గుర్తించారు. సురేశ్ చికెన్ సెంటర్ వ్యాపారి. బస్సులో ఫుట్ బోర్డు వద్ద నిలబడి ఉండగా లారీ ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి చనిపోయారు. యాదగిరిగుట్ట డిపో బస్సు రాయచూర్ నుంచి HYDకి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.