CTR: ఏర్పేడు-వెంకటగిరి రోడ్డుపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లంపేట నుంచి బైక్పై వస్తున్న వ్యక్తిని పల్లాం దగ్గర తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.