కృష్ణా: సీతనపల్లి లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డరని తెలిసింది. ఒక లారీ ఒక ట్రాక్టర్ నీ ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు.
Tags :