SRD: బైక్ అదుపుతప్పి ఒకరికి తీవ్రగాయాలైన ఘటన గురువారం పెద్దపూర్లో చోటుచేసుకుంది. సదాశివపేట నుంచి సంగారెడ్డి వైపుకు ఒకరు బైక్పై వెళ్తూ పెద్దపూర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి పడిపోయారు. ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.