NDL: నందికొట్కూరు పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బుధవారం ఉర్దూ స్కూలు గేటు గోడ కూలీ మహిన్ అనే ఒకటవ తరగతి బాలిక మృతి చెందగా మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలు తగలగా చికిత్స నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన పాఠశాలను ఎమ్మెల్యే జై సూర్య పరిశీలించారు. మృతి చెందిన బాలికకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందిజేస్తామన్నారు.