NLR: బోగోలు మండలం కడనూతల శివారులో బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. బిట్రగుంటలో క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకొని కావలికి వెళ్తున్న ఎమ్మెల్యే వెంకట క్రిష్ణారెడ్డి ప్రమాదాన్ని గమనించారు. బాధితుడి వద్దకు వెళ్లి తక్షణమే ఆసుపత్రికి తరలించారు.