ELR: కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్వేల్ నుంచి తుని వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 10 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. తుని నుంచి 15 మంది వలస కూలీలు బొలెరోలో ప్రయాణం చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.